తిలకము
(తిలకం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సౌవర్చమనెడి యుప్పు
- కడుపు లో కుడిప్రక్కనుండె ఎఱ్ఱని మాంసము,నీరుతిత్తి
- నల్లనిగుఱ్ఱము
- పుట్టుమచ్చ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అవిసెయాకు వంటి ఆకారముగల తిలకము
- ఒలువనితిలలకు నొలిచినతిలలీనర్రాడు వసుమతీ సురభార్యా తిలకమునందు
- నుదుట తిలకము దిద్దిద్దారు