వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ

<small>మార్చు</small>

తిరు+మన్ను=వైష్ణవులు నొసటనుంచుకొనెడి ధవళమృత్తిక=తిరునామము

నానార్థాలు

తిరుమన్ను

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క. నడుముక్కు మోవఁదీర్చిన, కడుఁదోరపుఁదిరుమణియును గావివలువుఁ జొ, ప్పడఁ గంఠంబునఁ దిరుమణి, వడములు ధరియించి వైష్ణవపు వేషముతోన్‌." పర. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తిరుమణి&oldid=877144" నుండి వెలికితీశారు