తిరుగులేని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
తిరుగులేని, తిరగని, తిప్పరాని, మార్చరాని, ఉపసంహరించరాని, రద్దుచేయరాని
- వ్యతిరేక పదాలు
స్తిమితంలేని
పద ప్రయోగాలు
<small>మార్చు</small>*ఎన్నికలలో లేదా ఇతరత్రా పోటీలలో సాధించే స్పష్టమైన, తిరుగులేని గెలుపు