వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

హిందిపదము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పాలనలో ఒకగ్రామ పరిధిలో కొన్ని గ్రామాలపన్నులు/ ఆదాయాన్ని సేకరించిన,ఆ గ్రామాన్ని తాలుకా అందురు.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో తాలుకాలను రద్దుచేసి మండలాలుగా చేసారు.తాలుకాలో ఆదాయన్ని సేకరించు ప్రభుత్వ అధికారిన్ని' తహశిల్దారు' అనేవారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తాలూకా&oldid=955106" నుండి వెలికితీశారు