తాపించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- నెలకొలుపు,నిలుపు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- చెక్కు
- మోదు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నెలకొలుపు, నిలుపు;...."ద్వి. అభ్బూమీధరంబు, నడిచక్కి దేవతానగము దాపించి." విష్ణు. పూ. ౩, ఆ.
- . చెక్కు;...."క. సురుచిరపల్లవరుచి సుం, దరతనువగు సీతగదిసి దశముఖుఁడొప్పెన్, బరఁగఁగఁ గాంచనకాంచిన్, వెరవుగ దాపించియున్న నీలముఁబోలెన్." రా. ఆర. కాం.
- మోఁదు* ....."క. తాపించె ధనదు వదనముఁ, గూపెట్టగ గాలకంఠు కొడుకు." కాశీ. ౭, ఆ.