fix
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, నాటుకొనుట, పాదుకొనుట.
- the hook fixed in his fleshఆ గాలము వాడి కండలో చిక్కుకొన్నది.
- his eyes fix ed వాడికి నిలువు గుడ్లుపడ్డవి.
క్రియ, విశేషణం, స్థాపించుట, నాటుట, నిలుపుట, నియమించుట, నిశ్చయించుట.
- he fixed his eyes upon her దాన్ని నిదానించి చూచినాడు.
- he fixed his thoughts upon her వాడి మనసునంతా దాని మీదనే పెట్టినాడు.
- he fixed the post in the ground ఆ స్తంభమును పాతినాడు.
- he fixed a nail in the wall గోడలలోచీలను కొట్టినాడు.
- I fixed the hook to the door ఆ తలుపుకు చిలుకునుకొట్టినాను.
- they fixed a price upon the rice ఆ బియ్యానికి వొక వెల నిర్ణయించినారు.
- they fixed upon Monday for the marriage ఆ పెండ్లికి సోమవారమునునిశ్చయించుకొన్నారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).