తాకించు
తాఁకించు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తాకించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- శ్రమ పరచు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- తాకజేయు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | తాకించాను | తాకించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | తాకించావు | తాకించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | తాకించాడు | తాకించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | తాకించింది | తాకించారు |
- వ్యతిరేక పదాలు