తాంత్రికుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- తంత్రవిద్యలు తెలిసిన వాడు
- 1. సిద్ధాంతము నెఱిగినవాఁడు/2. విషవైద్యుడు....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సిద్ధాంతము నెఱిగినవాడు
- విషవైద్యుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు