వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తగులుకొను/ పక్షులు వలలో తవులుకొన్నవి/ తగులుయొక్క రూపాంతరము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

అంటు/ దొరకు, / అందు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. వానికి అంటు వ్యాది తవులుకొన్నది.
  2. "క. భవదీయబాహుపీఠిన్‌, దవిలినభూదేవి." కా. ౫, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>