తలకొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ప్రయత్నించు,ఉద్యమించు,యత్నించు.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నెలకొని సంగమంబున జనించును గామము కామవృద్ధిచేఁ, దలకొనుఁగ్రోధ మట్టి బెడిదంబగు క్రోధమునం దనర్చుమో, హలతిక మోహవృత్తి నుదయంబగు విస్మృతి విస్మృతింజనున్, దలఁపంగ బుద్ధి బుద్ధి చనినన్ మఱి తాఁజెడు మానవుండిలన్.
- సంతతిఁ బడయఁ దలకొనుము
- సుకృతములందునుం బరమశోభనమైన మదర్చనాది సిద్ధికి ధరణీజనంబలుల మదిన్ దలకొల్పన కాదె యేఁ గృపా, ధికత దశావతార సముదీర్ణవిహారము పూనుటల్ దురా, త్మకులకుఁ దన్మహామహిమ దర్శనమున్ వృథ యేమిసేయదున్