తరువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తరువు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చెట్టు, వృక్షము ఉత్తరువు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఇయ్యవలసిన ధనాధికాలను ఇమ్మని ఒత్తిడిచెయ్యు
- యౌవనము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: ధరణికి గిరి భారమా.... గిరికి తరువుభారమా తరువుకు కాయ భారమా కని పెంచే తల్లికి పిల్ల భారమా
- అరుగునెడ నంతిపురమున, నరవిరిపాన్పుపయి నొరిగి యావల ధరణీ, శ్వరుడను నీవల నొకయం, తరువున జిత్రాంగి చెలులు దానుండంగన్