తరము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఉభయము/దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పురుషాంతము
  2. మానము
  3. సామ్యము;
  4. సమానము.

పురుషాంతరము/దినుసు/సమానము

నానార్థాలు
  • సామ్యము
  • వరుస
  • దినుసు
  • శక్యము
  • శక్తము
  • సమానము
సంబంధిత పదాలు

మూడుతరాల నుండి ఉన్నభూమి /తరతరములనుండి generation after generation. తరముఎత్తిన or జెడ్డియెత్తిన /చెప్పతరమే /నీతరముగాదు/ ఏండ్ల తరబడి, /నిరంతరము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. పురుషాంతరము; -"క. నిరతంబు బ్రహ్మ మొదలుగ, వరుసన యెడతెగక యిట్లువచ్చిన వంశం, బురుభుజ నీవుండగ నీ, తరమున విచ్ఛిన్నమగుట ధర్మువె యనినన్‌." భార. ఆది. ౪, ఆ.
  2. 2. మానము; -"క. నీయెఱుఁగనియవియు లేవు నిక్కపుఁదరముల్‌." భార. ఉద్యో. ౪, ఆ.
  3. 3. సామ్యము; -"సీ. నరపుంగవులు గాని నరపుంగవులు గారు తరమెన్న వరధర్మధర్మభృతుల." వసు. ౧, ఆ.
  4. 4. వరుస; -"ఉ. అత్తెర వేఁటకాండ్రు యమునాంబుతరంగ పరంపరాకృతిన్‌, ముత్తరమైన సూకరసముత్కరముం గని." స్వా. ౪, ఆ.
  5. 5. దినుసు. -"బాల ముద్దుం దెలిచూపు లంగజునితూపుల లోపల మేల్‌తరంబులు." విజ. ౧, ఆ.

విణ.

  1. శక్తము; -"వీరు మద్ఘనభుజశక్తికిన్‌ దరముగారు." ఉ, హరి. ౪, ఆ.
  • వాని అంతరమేమి నీ అంతరమేమి
  • మూడుతరాల నుండి ఉన్నభూమి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తరము&oldid=955010" నుండి వెలికితీశారు