తప్పుల తడక
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- తప్పుల తడక నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఇది ఒక తెలుగు జాతీయము. తప్పులు కుప్పలుగా గలది.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఆ పుస్తకం వట్టి తప్పుల తడక.