తదియ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తదియఅంటే పక్షంలో మూడవ తిధి.ఉండ్రాళ్ళతద్ది(ఉండ్రాళ్ళతదియ),అట్లతద్ది(అట్లతదియ)అనే పండుగలు తెలుగు వాళ్ళు,అక్షయ తిదియ అనే పండుగను భారతంలో అనేక రాష్ట్రాలలో జరుపుకుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పండుగ