తంతి
విద్యుత్తు తంతి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. తీగ.సన్నగా పొడవుగా వున్నది.లోహంతో చెయ్యబడిన సన్నని దారాలవంటివి=తీగ, వాటిని లోహ తంతిలు అందురు.
  2. మొన్నటిదాక అత్వవసరమైన సంక్షిప్త సమాచారాన్ని సుధూర ప్రాంతాలకు చేర వేయడాని వాడిని టెలిగ్రాం ను కూడ తంతి అంటారు. ఉదా: నీకు డిల్లీ నుండి తంతి వచ్చింది. అని అంటుంటారు. ఎంతో ప్రజాధరణ పొందిన ఈ తంతి వ్వవస్త (టెలెగ్రాం) ప్రస్తుతం తగు ఆధరణ లేక రద్దు చేయ బడినది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

తంతి,తపాలా శాఖ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తంతి&oldid=954927" నుండి వెలికితీశారు