తండులము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తండులము నామవాచకము
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆహరముగా నుపయోగించు తృణధాన్యము=బియ్యము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వాయువిడంగము.
- సంబంధిత పదాలు
- తండులభక్షణన్యాయము/ తిలాతండులము
- వ్యతిరేక పదాలు