వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకముదే. విణ.

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

విషయ జ్ఞానము లేదా పనిలో నైపుణ్యము వున్నవాడు=నేర్పరి

నేర్పరి, సమర్థుడు, నేర్పుగలది, సమర్థురాలు.తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

నేర్పరి. --- "క. కొమ్మపయి బక్షపాతము, నెమ్మెయి నెఱపుదువిదేల యేచెదవకటా, కమ్మగ నవాతు చక్కెర, కమ్మగ మాటాడు ఠవర కలకంఠవరా." విజ. ౩, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=ఠవర&oldid=881747" నుండి వెలికితీశారు