టంకశాల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- టంకశాల నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- నాణెముల ముద్రణాలయము./ నాణెములను ముద్రించు ప్రదేశము
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- టంకశాలయందు నాణెములను ముద్రిస్తారు.
- టంకశాల అశోక్ ప్రముఖ పత్రికా సంపాదకులు.