వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి/దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కాంతి : సామ్యము సమానము

నానార్థాలు

వెలుతురు/ కాంతి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. సమానము; "క. పెక్కువకు సాటియునుగా, కెక్కువకుంగాక జోకనీతనికంటెన్‌, దక్కువయయి రానిఁకనను, మక్కువ వీడ్కొలుపుమని సమగ్రవినీతిన్‌." ఉ, రా. ౨, ఆ.
  2. జత; "జోకయెప్పుడున్‌ మానని చక్రవాకములు." అని. ౫, ఆ.
  3. మొత్తము; "ఉ. శూరకులంబు సర్వమొక జోకయి వచ్చి యెదిర్చెనేని." విజ. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=జోక&oldid=883977" నుండి వెలికితీశారు