జృంభ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకముసం. వి. ఆ. స్త్రీ. అ. పుం,న. ము.
- వ్యుత్పత్తి
[జృభ్+ఘఞ్, జర్భతే తస్య భావః కర్మ వా] ఆవలింపు, ఆవలింత. సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- అలసట చిహ్నముగా నోటిని తెరచిచెయ్యు శబ్దము==ఆవులింత
2. ఒళ్లు విఱుచుకొనుట; శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 3. వికాసము. 4.జృంభణ జృమ్భణ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఒళ్లును విఱచుకొను
- వికాశము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు