జీవన్ముక్తుడు
జీవన్ముక్తుఁడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>సంస్కృత విశేష్యము విశేషణ నామవాచకము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- జ్ఞానము గొని సమస్తబంధములను త్యజించి,బ్రహ్మనిష్టుడైముక్తి బొందినవాడు./ జీవించి యుండియు ముక్తి నొందిన వాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు