జిలేబీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- జిలేబీ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>జిలేబీలు ఒక రకమైన మిఠాయి. మైదా పిండి పలుచని ముద్దను సన్నని గొట్టాల ద్వారా వచ్చినట్టుగా చేసి, గొట్టాన్ని గుండ్రంగా తిప్పుతూ నూనెలో వేపుతారు. తరువాత వానిని లేత పాకంలో ముంచితే జిలేబీలు పీల్చుకొని తియ్యగా రుచికరంగా ఉంటాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- బర్ఫీ
- కలకండ
- చంద్రకళ
- పాలకోవ
- బాదం కేకు
- జాంగ్రీ
- తీపి గారె
- రవ్వ కజ్జికాయ
- కజ్జికాయ
- గులాబ్‌జామ్
- అప్పచ్చులు
- గవ్వలు
- కొబ్బరి గుల్లలు
- కాజా
- పూతరేకు
- మైసూరుపాక్
- వ్యతిరేక పదాలు