వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వంట విషేషము. తియ్యటి తినుబండారము.
  2. కొబ్బెరతురుము (సన్నగా తురిమినది) చక్కెరగాని, పప్పులపొడి బెల్లముగాని లోపలపెట్టి గోదుమపిండి పూరీలో పొదిపిచేసిన తినుబండారము; తీపిసోమాసి; కర్జకాయ. [తెలంగాణము; నెల్లూరు; అనంతపురం; కర్నూలు]
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. బర్ఫీ
  2. జిలేబీ
  3. కలకండ
  4. చంద్రకళ
  5. పాలకోవ
  6. బాదం కేకు
  7. జాంగ్రీ
  8. తీపి గారె
  9. రవ్వ కజ్జికాయ
  10. గులాబ్‌జామ్
  11. అప్పచ్చులు
  12. గవ్వలు
  13. కొబ్బరి గుల్లలు
  14. కాజా
  15. పూతరేకు
  16. మైసూరుపాక్
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కజ్జికాయ&oldid=887439" నుండి వెలికితీశారు