జయించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ,
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>విజయుడగుట=గెలుచు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఇతర రాజుల రాజ్యాలను జయించుట రాజుల లక్ష్యం.
- పరాయి రాజుల రాజ్యాలను జయించుకుని సామంత రాజులుగా చేసుకొనుట రాజనీతిలో భాగం.