వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • క్రియ, విశేషణం
వ్యుత్పత్తి
  • ఒక మూల పదము.
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం:

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము గెలిచాను గెలిచాము
మధ్యమ పురుష: నీవు / మీరు గెలిచావు గెలిచారు
ప్రథమ పురుష పు. : అతను / వారు గెలిచాడు గెలిచారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు గెలిచింది గెలిచారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అమ్మాయి దేశ వ్యాప్తముగా జరిగిన పోటీ పరీక్షలలో ప్రధమ బహుమతిని గెలుచుకున్నది.
  • అబ్బాయి రాష్త్ర పరిధిలో క్రీడావిభాగములో ప్రధమ బహుమతిని గెలుచుకున్నాడు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గెలుచు&oldid=953856" నుండి వెలికితీశారు