జంపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. నిడుపు, నిడివి, దాని కొలత.
- 2. శాల్తీలను గోడలో బిగించుటకు చిమ్ములకు బదులుగా వాడు జనుపబద్దీ.
- 3. ఇంటి నడికొప్పున మోయు కఱ్ఱ.
- 4. నేతలో నిలువుపొడుగు.
- 5.వ్యర్థప్రసంగము =జంపులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
జంపులు, స్త్రీల చెవుల ఆభరణవిశేషములు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈ కర్ర బాగా జంపుగా వున్నది. (పొడవుగా వున్నదని అర్థము) వ్యర్థప్రసంగము.
- "మావారెఱుఁగుట యెన్నఁడు, కావించుట యెన్నఁడికఁ గల్యాణంబున్, నీవేల జంపు నడపెదు, రావే మారాడకిందు రాజేందు ముఖీ." [విజయ-2-189]