చ్యవనుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- చ్యవన మహర్షి తండ్రి భృగు మహర్షి. ఈయన భార్య సుకన్య. మామ గారు ఇక్ష్వాక వంశం సూర్యవంశస్థుడైన శర్యాతి. వీరి కుమారులు ప్రమతి, దధీచి మరియు ఆప్రవానుడు.
- 1. భృగువునకు పులోమయందు పుట్టిన పుత్రుడు. ఇతనికి సుకన్య యందు ప్రమతియు, మనుకన్యకయందు ఔర్వుఁడును పుట్టిరి. ఈ చ్యవనుని తండ్రి అగు భృగువు బ్రహ్మమానసపుత్రుడు అగు భృగువుకాడు. మఱియు ఈతని పుత్రుడు అగు ప్రమతికి రురుడును, రురునికి శునకుడును పుట్టిరి. మఱియొక పుత్రుఁడు అగు ఔర్యునికి ఋచికుడును, ఋచికునకు జమదగ్నియు జమదగ్నికి పరశురాముడును పుట్టిరి.
- 2. కు|| సుహోత్రుని కొడుకు.
- 3. మిత్రాయువు కొడుకు. ................ పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>