చొరబాటు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అక్రమంగా ప్రవేశించు అని అర్థము: ఉదా: శత్రుసేనలు దేశ సరిహద్దులో చొరబాడుకు పాల్పడ్డారు.
- చొరబడు......శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఇతరుల చొరబాటు కట్టడి చేయాలి.
- పాకిస్తాన్ నుంచి మనదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ముగ్గురు చొరబాటుదారులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చివేశారు.