వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

రహస్యముగా ప్రవేశించు. ఉదా: వారింటిలో దొంగలు చొరబడ్డారు.

అక్రమంగా ప్రవేశించు to barge in .......పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995
దే.స.క్రి. =- ప్రవేశించు......చొఱబాఱు
క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

కుద్దం హాసన్, జాఫ్రీ అనే వ్యక్తులు కారులో వచ్చి ఊరేగింపులోకి చొరబడి ఈ అఘాయిత్యం జరిపినట్టు పోలీసులు చెప్పారు. (ఆం.ప్ర. 1-12-87)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చొరబడు&oldid=954538" నుండి వెలికితీశారు