చేయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఓనర్చు,కావించు/నిర్వహించు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- నిర్వహించుట
- సంబంధిత పదాలు
DURATIVE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | చేస్తున్నాను | చేస్తున్నాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | చేస్తున్నావు | చేస్తున్నారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | చేస్తున్నాడు | చేస్తున్నారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | చేస్తున్నది | చేస్తున్నారు |
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | చేశాను | చేశాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | చేశావు | చేశారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | చేశాడు | చేశారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | చేసింది | చేశారు |
FUTURE TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | చేస్తాను | చేస్తాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | చేస్తావు | చేస్తారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | చేస్తాడు | చేస్తారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | చేస్తుంది | చేస్తారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అది పదిరూకలుచేయును