చేదోడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏదైన పనిలో సహయకారిగా తోడుండినవాడు= కార్యసహాయుడు/కార్యసహాయురాలు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
చేదోడు వాదోడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. ఆ దేవదేవి తనకున్, జేదోడుగ దోటపనులు చేయుచునుండెన్, బైదలికి భుక్తి మాధుక, రోదన శేషంబు గరుణనొసగుచు నతడున్." పర. ౩, ఆ.