చూలిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/సం. వి. ఆ. స్త్రీ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- పిల్లజుట్టు/ ఏనుగు చెవిమొదలు / నాటకాంగము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- The root of an elephant's ear. గజకర్ణమూలము./ The tresses or hair. పిల్లజుట్టు, కొప్పు. = బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు