చురతలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>చిరుతలు: ఇవి రెండు చిన్న చెక్క పరికరములు. వీటికి గజ్జెలను కూర్చి వుంటారు. రెండు చెక్కలకు చేతి వేళ్ళను తగిలించుకోడాడిని రింగులుంటాయి. వీటిని ఎక్కువగా దక్షిణ భారత దేశంలో హరికథకులు, లేదా బజన చేసే వారు మాత్రమే వాడుతారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- చిడతలు
- చిరుతలు
- సంబంధిత పదాలు
అనువాదాలు
<small>మార్చు</small>- ఆంగ్లము:
- హిందీ: