చుంబించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- చుంబించు క్రియ
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>ముద్దు పెట్టుకొను
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | చుంబించాను | చుంబించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | చుంబించావు | చుంబించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | చుంబించాడు | చుంబించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | చుంబించింది | చుంబించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అచట హిమాలయాలు అంబరాన్ని చుంబించు నట్లున్నవి.(మనుచరిత్రలో హిమవత్పర్వత వర్ణన === అంబరచుంబిత....)