చిప్ప
చిప్ప
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- చిప్ప నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>బొచ్చె. కొబ్బెర చిప్ప
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కాకి చిప్ప.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వాడు చిప్ప కూడు తింటున్నాడు.
- చిప్పలోనఁ బడ్డ చినుకు ముత్యం బాయె - వేమన పద్యము.