చిన్నపుచ్ఛశ్వ దృష్టాన్తః

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తోక తెగిన కుక్క పోలిక. తోక తెగిపోయినను కుక్క కుక్కే అవునుగాని వేఱొండు గాదు. "శ్వా కర్ణే వా పుచ్ఛే వా ఛిన్నే శ్వైవ భవతి నాశ్వో న గర్దభః"; "న హి గో ర్గడుని జాతే విషాణే వా భగ్నే గోత్వం తిరోధీయతే";"న హి కేవలభోజీ దేవదత్తోఽన్యైః సహపంక్త్యాం భుంజానోఽన్యత్వం ప్రపద్యతే"; "ఏకదేశవికృత మనన్యవత్‌" మున్నగువానిం వలె

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>