చిండుగ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>

నామవాచకము

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇది ఒక ఔషధ మొక్క. ఇవి రక్తస్రావాన్ని నిలుపుదల చేస్తుంది. రక్తశుద్ధి, శ్లేషాన్ని పోగొట్టే లక్షణాలున్నాయి. వ్రణాలు, కుష్టు, చర్మరోగాలు, అగ్ని విసర్పణి దగ్గు, రొమ్ముపడిశం, మధుమేహం, శరీర మంటలకు దివ్యమైన ఔషధం.

నానార్థాలు
  • సిరిసి,
  • తెల్సు,
  • గనర
సంబంధిత పదాలు

అనువాదాలు

<small>మార్చు</small>
  • సంస్కృతం : భూశీరిష,
  • తమిళం : కరువాకై, సిత్తిలవాకై,
  • కన్నడం : బిల్వార,
  • మళయాళం : పులివాన్, నెల్లివాన్, కరివాన్, కున్నివాక,
  • ఆంగ్లము : బ్లాక్ సిరిస్, కాలాసిరిస్
  • హిందీ:కాలా శీరిష్

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చిండుగ&oldid=887051" నుండి వెలికితీశారు