వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. చార అంటే వస్తువుకు సబంధం లేని అన్యవర్ణములో ఉన్నమరక
  2. చారతో బియ్యము పెట్టినారు. ఉదా: చారెడు బియ్యము/ ఒక చేతిలో బియ్యము పట్టుకొని పిడికిలి మూస్తే పిడికెడు బియ్యము.. పిడికిలి తీసి చేయి చాపితే చారెడు బియ్యము.
  3. (జ్యోతిశ్శాస్త్రం): చార అనగా జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ సంచారమని అర్థమున్నది.
  4. చార అనగా గీత అని అర్థము కూడ వున్నది. ఉదా: చారల చొక్కా, చారల చీర., ఎర్రచారలు, నల్ల చారలు..
నానార్థాలు
సంబంధిత పదాలు

చాఱ/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: బులి బులి ఎర్రని బుగ్గల దానా ..... .... చంపకు చారెడు కన్నుల దాన ..... మరచిపోయావా.... నన్నే మరచిపోయావా.....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చార&oldid=886979" నుండి వెలికితీశారు