చాంద్రి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/విశేష్యము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- రాత్రివేళలో చంద్రునినుండి ప్రసరించు చల్లనికాంతి=వెన్నెల
- రంగుకాగితపు తగరాలతో వెదురుబద్దలనుపయోగించి తయారుచేసిన చిన్నగోపురము ఆకృతిలో నున్నది. [దీనిని అమ్మవారికి జాతర సమయములో బోనాలు, ఏటలతో సమర్పించెదరు.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు