చలివేంద్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- చలి
- చలిది/చద్ది=మజ్జిగ.చద్ది అన్నం(మజ్జిగ అన్నము)వ్యవహారికంలో క్రమేన సద్ది అన్నము,సద్దెన్నం గా మారింది.
- బహువచనం లేక ఏక వచనం
- చలివేంద్రములు, చలివేంద్రాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>పాత కాలంలో ఇప్పటి వసతులు లేని రోజులలో బాటసారులకు దాహార్తిని తీర్చడానికి ముఖ్యంగా వేసవి కాలంలో చల్లని పందిళ్ళు వేసి మట్టి కుండలలోని చల్లటినీరు, మజ్జిగ లాంటి పానీయాలను ఉచితంగా అందించే ప్రదేశం. అత్యంత పుణ్యప్రదమైనదని పెద్దల వాక్కు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కారు చీకటిలో మిణుగురులా కత్తెరెండలో చలివేంద్రము గా (చలన చిత్రంలోని పాటలో ఒక పాదము)