వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • చలివిడి ఒక ముద్ద. కొన్ని కచ్చితమైన ఆకారం లేకుండా చలివిడి ముద్దల్లా ఉంటాయి.
  • పున్నమి స్పెషల్ చలివిడి.
  • చలివిడి. కావలసిన వస్తువులు: బియ్యం - రెండు కప్పులు బెల్లం లేదా పంచదార- కప్పు కొబ్బరి ముక్కలు - రెండు ... చివరగా వేయించిన కొబ్బరిముక్కలు, జీడిపప్పుతో చలివిడి అలంకరించుకోవాలి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అమ్మ ఉపవాసం ఉండి పిండి కొట్టి చలివిడి చేసుకునేది..
  • సారెల్లో పంచి పెట్టే చలివిడి.
  • అమ్మవారికి వడపప్పు, చలివిడి నివేదన చేయాలి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చలివిడి&oldid=885937" నుండి వెలికితీశారు