చర్మతన్తౌ మహిషీం హన్తి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

తోలుతిత్తి కోసమై బఱ్ఱెను చంపినట్లు. చర్మము దొఱుకకపోగా బఱ్ఱె చచ్చినది. నడిసముద్రములో ప్రయాణము చేయుచు లోహము కావలసి నావికుడొకడు ఓడ బ్రద్దలుకొట్టినాడట. "వృద్ధిమిష్టవతో మూలమపి తే నష్టమ్‌."

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>