చర్చ:ఓర్వ లేని తనము
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
ఈ పదాన్ని మూడుగా విభజించారు. కాని ఓర్వలేనితనము అని కలసివుండాలేమో.--Rajasekhar1961 (చర్చ) 11:35, 6 ఏప్రిల్ 2015 (UTC)
- Rajasekhar1961 గారు, నమస్కారము. ఓర్వలేని తనము అని ఉండాలి, పదాన్ని సృష్టించిన వారు ఎవరో నాకు ఇంతవరకు ఏ రూపంగానూ తారసపడ లేదు, అందుకని వారికి చెప్పలేక పోయాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:15, 6 ఏప్రిల్ 2015 (UTC)