చత్వరము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఇంటి ముందరి బయలు=ముంగిలి
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- వ్రతముపూనిన వానికి పండుకొనుటకై చక్కబరచినభూమి,అగ్నిహోత్రమునుంచుటకై చక్కబరచినభూద్థానము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు