చతుష్షష్టి-యోగినులు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. (అ.) 1. దేవి, 2. దివ్యయోగిని, 3. ధూర్జటి, 4. ధూమాక్షి, 5. ధ్వంసిని, 6. శుష్కాంగి, 7. సుందరి, 8. సర్వేశి, 9. ప్రకాశిని, 10. ప్రేతభూషణి, 11. ప్రసాదిని, 12. పరమేశ్వరి, 13. క్రోధిని, 14. కంకాళి, 15. కాళరాత్రి, 16. కలహప్రియ, 17. కాకదృష్టి, 18. కామరూపి, 19. కాళి, 20. కింకిణి, 21. కపాలి, 22. వీరకౌమారి, 23. విరూపాక్షి, 24. వీరభద్రి, 25. విశ్వరూపి, 26. విశాలాక్షి, 27. వారాహి, 28. విషలంఘిని, 29. వ్యాఘ్రి, 30. ఉగ్ర, 31. ఉగ్రదనుర్ధరి, 32. ఊర్ధ్వకేశి, 33. తాటకి, 34. తుష్టి, 35. త్రిపురాంతకి, 36. త్రిపుండ్రధారణి, 37. రౌద్రి, 38. రుద్రవేతాళి, 39. రాక్షసి, 40. రక్తాక్షి, 41. ధూతశంక, 42. భయంకరి, 43. భయంకరి, 44. భైరవి, 45. భైరుండి, 46. భీషణి, 47. లక్ష్మి, 48. లంబోష్ఠి, 49. నిశాచరి, 50. నరభోజిని, 51. గణేశి, 52. ఘోర, 53. ఈశ, 54. యక్షిణి, 55. అధోముఖి, 56. డాకిని, 57. చండి, 58. హుంకారి, 59. నిత్యక్లిన్న, 60. కర్ణబోధిని, 61. దూతి, 62. ఇష్టకారిణి, 63. సర్వజ్ఞ, 64. అదృశ్యరూపిణి, 65. ఆకాశచారిణి. [వివేకచింతామణి]
  2. (ఆ.) 1. దివ్యయోగిని, 2. మహాయోగిని, 3. సిద్ధయోగిని, 4. మహేశ్వరి, 5. పిశాచిని, 6. ఢాకిని, 7. కాళరాత్రి, 8. నిశాచరి, 9. కంకాళి, 10. రౌద్రవేతాళి, 11. హుంకారి, 12. భువనేశ్వరి, 13. ఊర్ధ్వకేశి, 14. విరూపాక్షి, 15. శుష్కాంగి, 16. నరభోజిని, 17. ఫట్కారి, 18. వీరభద్రి, 19. ధూమ్రాక్షి, 20. కలహప్రియ, 21. రక్తాక్షి, 22. రాక్షసి, 23. ఘోర, 24. విశ్వరూప, 25. భయంకరి, 26. కామాక్షి, 27. ఉగ్రచాముండి, 28. భీషణి, 29. త్రిపురాంతక, 30. వీరకౌమారి, 31. చండి, 32. వారాహి, 33. ముండధారిణి, 34. భైరవి, 35. హస్తిని, 36. క్రోధదుర్ముఖి, 37. ప్రహారిణి, 38. ప్రేతవాహిని, 39. ఖట్వాంగ దీర్ఘలంబోష్ఠి, 40. మాలతి, 41. మంత్ర యోగిని, 42. అస్థిని, 43. చక్రిణి, 44. గ్రహ, 45. శాంకరి, 46. శివదూతి, 47. కంటకి, 48. తాటకి, 49. శుభ్ర, 50. క్రియాదూతి, 51. కరాళిని, 52. శంఖిని, 53. పద్మిని, 54. క్షీర, 55. అసంఘ, 56. లక్ష్మీ, 57. కాముకి, 58. లోల, 59. కాక దృష్టి, 60. అధోముఖి, 61. ధూర్జరి, 62. మాలిని, 63. ఘోరకపాలి, 64. విషభోజిని. [శ్రీవత్సనిఘంటువు]
  3. (ఇ.) 1. గజానన, 2. సింహముఖి, 3. గృధ్రాస్య, 4. కాకతుండిక, 5. ఉష్ట్రగ్రీవ, 6. హయగ్రీవ, 7. వారాహి, 8. శరభానన, 9. ఉలూకిక, 10. శివారావ, 11. మయూరి, 12. వికటానన, 13. అష్టవక్ర, 14. కోటరాక్షి, 15. కుబ్జ, 16. వికటలోచన, 17. శుష్కోదరి, 18. లలజ్జిహ్వ, 19. దంష్ట్రోగ్ర, 20. వానరానన, 21. ముక్తాక్షి, 22. కేకరాక్షి, 23. బృహత్తుండ, 24. సురాప్రియ, 25. కపాలహస్త, 26. రక్తాక్షి, 27. శుకి, 28. శ్యేని, 29. కపోతిక, 30. పాశహస్త, 31. దండహస్త, 32. ప్రచండ, 33. చండవిక్రమ, 34. శిశుఘ్ని, 35. పాపహంత్రి, 36. కాలి, 37. రుధిర పాయిని, 38. వసాధయ, 39. గర్భభక్ష, 40. శవహస్త, 41. ఆంత్రమాలిని, 42. స్థూలకేశి, 43. బృహత్కుక్షి, 44. సర్పాస్య, 45. ప్రేతవాహన, 46. దందశూకకర, 47. క్రౌంచి, 48. మృగశీర్ష, 49. వృషానన, 50. వ్యాతాస్య, 51. ధూమనిశ్శ్వాస, 52. వ్యోమైకచరణ, 53. ఊర్ధ్వదృశ, 54. తాపని, 55. శోషణి, 56. కోటరి, 57. వృకోదరి, 58. స్థూలనాసిక, 59. విద్యుత్ప్రభ, 60. బలాకాస్య, 61. మార్జారి, 62. కటపూతన, 63. అరిష్టాహాస, 64. కామాక్షి. [కాశీఖండం (తెలుగు) 5-315]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>