ఘటిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
విశేష్యం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చిన్నకుండ, గడియలు తెలపడానికి ఉపయోగించే నీటి కడవ, కుంభరాశి, గడియ, ఇరవై నాలుగు నిమిషాలకాలం( గంటకు రెండున్నర గడియల కాలం)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- గడెమ్రాను
- బలపము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001
*india