బలపము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
దేశ్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పలకపై వ్రాసెడు సాధనము, కఠిని
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- చోరసాషన విశేషము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బలపం (బలపము) పట్టి బామ బళ్లొ అ,ఆ,ఇ,ఈ నేర్చు కుంటా..... (పాటలో) ఒక పద్యంలో పద ప్రయోగము: తేరా పలకా బలపము, ఈరా అయ్యవారి చేత ఇంపుల రంగా....,