ఘంటాపథం
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
పదిబారల వెడల్పున్న రాచబాట, రాజమార్గం, స్పష్టరీతి, నిస్సందేహమార్గం, మల్లినాథుడు రచించిన కిరతార్జునీయ వ్యాఖ్య
- రాజమార్గము,పెద్దవీధి,రచ్చ,దండుబాట....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- పెందెరువు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఘంటాపథముగా మాట్లాడుట
- ఘంటలతో కూడిన ఏనుగులదారి
- రాష్ట్రానికి నేనేదయినా చేయాలని అధిష్టానవర్గానికి ఇష్టముంటే నన్ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని శరద్ పవార్ ఘంటాపథంగా చెప్పారు
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
తెలుగు అకాడమి నిఘంటువు 2001