గ్రక్కన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గ్రక్కున, వెంటనే
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సుమతి శతక పద్యంలో:: అక్కరకు రాని చుట్టము, మొక్కిన వరమీయని వేల్పు మోహరమున తా, నెక్కిన బారిన గుర్రము, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ.