వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వెనువెంటనే అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

తక్షణమే /వెంటనే / ఆలస్యం లేకుండా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పద్యంలో పద ప్రయోగము: అక్కరకు రాని చుట్టము
మొక్కిన వరమీని వేల్పు
మోహరమున తానెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు కదరా సుమతీ
(సుమతీ శతకంలో ఒక పద్యం)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గ్రక్కున&oldid=897330" నుండి వెలికితీశారు